2015 జూలై 31, ఆగస్టు 1 తేదీలలో ద్వారకుంటలో ఇస్లాం, క్రైస్తవ, హిందూ, మతేతర ధోరణులనుండి ఒకింత అధ్యయనమూ, అవగాహన కల విజ్ఞులతో కూడిన బృంద చర్చారూపమైన సమావేశం జరిగింది. అందులో
1. మత ప్రచారాలు, మత మార్పుడులు - మానవ మారణకాండకు దారితీసే ప్రమాదం ఉంది అన్న అంశంపైన.
2. మీ గ్రంథాలలో మీ దేవుడు, మీ ప్రవక్తలు అన్న థోరణి రచనలపైనా చర్చ జరిగింది.
అందులో ఎ) మొది అంశంపై మత మార్పిడులు - మత అసహనానికి, క్రమంగా హింసకూ దారితీస్తాయి. అందుకు ప్రేరణ కలిగించే వాక్యాలు ఆయా మత గ్రంథాలలోనే వున్నాయి. అని ఒక పక్షం - ముఖ్యంగా మేము - సత్యాన్వేషణ మండలి, హిందువుల పక్షం, మతేతరులూ అనగా, ప్రధానంగా అి్ట ఆధారాలు ఖురాన్, హదీసులలో ఎక్కడున్నాయో చూపండని ఇస్లాం పక్షంవాళ్ళన్నారు.
ఓ క్రైస్తవ పక్షాన్ని దానిపై మ్లాడేవారు రాకపోవడంతో ఈ విషయంలో బైబిలు పక్షము వారేమాంరో చూడాలి. కానీ, ఈ విషయంలో బైబిలు పోకడ ఖురాను పోకడ విందేనని మా పక్షం. పాత నిబంధనలో చాలా భాగం, మత అసహనం - అవిశ్వాసుల మారణకాండ ఘ్టాలతో కూడి ఉంది.
ఓ బి) రెండో అంశంపై 1. రంజిత్ ఓఫిర్‌గారి బృందంలోని జగదీష్‌గారు, ఆయన మిత్రులు ఉండడంతో, రంజిత్ ఓఫిర్‌గారి 'హైందవ క్రైస్తవం' పుస్తకంలోని, 'అతని భూలోక జన్మస్థానం - పేజి 46' అన్న దానిపై ఓఫిర్‌గారు ఉట్టంకించిన వేదమంత్రాలు, వాికి ఆయన చేసిన వివరణ ఎలా సరైంది కాదోనన్నది, ఆ మూల గ్రంథాల నుండి, ఆ మంత్రాలకు భాష్యాలు ఏమిచెబుతున్నాయన్నది, వేద నిఘంటువులో ఆ పదాలకున్న అర్థాలేమిటన్నది చూపి, నిర్థారించాము. వేదికలో పాల్గొన్న అన్ని పక్షాలవారూ ఆ మూల గ్రంథాన్ని బ్టి, ఆ భాషా పదకోశాన్ని బ్టి ఓఫిర్ గారు చెప్పింది, చేసింది తప్పన్న నిర్ణయానికి వచ్చారు. మేమైతే, ఆ పక్షానికి చెందిన జగదీష్ గారికి, విచారణ తీరుతెన్నులు ఎలా వున్నాయి, ఇక్కడ జరిగిందాన్ని ఓఫిర్‌గారి దృషికి తెండి అని చెప్పాము.
ఓ రెండో అంశానికి చెందిందే, శామ్యూల్‌గారన్నాయన యోగదర్శనంలో క్రీస్తును గురించి చెప్పబడింది అంటూ యోగ సూత్రాన్ని వల్లించగా, యోగదర్శనం గ్రంథాన్ని తెచ్చి అందరి ముందరా ప్టిె ఆ సూత్రంలో క్రీస్తు ఎక్కడ ఉన్నాడో చూపమని నిగ్గదీసి, మీకు తెలియని భాషలోని సూత్రాలకు వాికి ఏ రకంగానూ రాని అర్థాన్ని దాన్నెత్తిన ప్టిె అదుగో క్రీస్తు అనడం ఎంత దుర్మార్గం అని చెప్పాను. యోగదర్శనంలో ఆయన ఉట్టంకించిన సూత్రాలివిగో.
1. స పూర్వేషామపి గురుః కాలేనానవచ్చేదాత్
2. తస్యవాచకః ప్రణవః
ఇందులో క్రీస్తు లేడనీ, ఇరికిద్దామన్నా ఇరకబెట్టడం అవ్వదనీ మీకూ తెలుస్తుందనుకుాంను. శ్యామ్యూల్ గారిలో ఒకింత నిజాయితీ పనిచేస్తూనే ఉన్నదనుకుాంను. ఇలాి సమావేశం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదనీ, మళ్ళా అంతా పునరాలోచన చేయాల్సిందేననిపిస్తోందని చెప్పి ఊరుకున్నారాయన.
రెండో అంశానికే చెందిన - సత్య సందేశ కేంద్రం వారు వారి ప్రసంగాలలో ఉదహరిస్తున్న ఒకి రెండంశాలను విచారించాం. ఇవిగో అవి.
1. అహమిద్ది పితుష్పరి మేథామృతస్య జగ్రహ!
అహం సూర్య ఇవాజని - ఇదండీ ఆ వేదమంత్రం. దానిలోని మొది పదం 'అహమిద్ది' అన్నదాన్ని పట్టుకుని 'హిందూ మత గ్రంథాలలో మహమ్మద్ ప్రవక్త' అన్న పుస్తకం రాసినాయన, అదిగో మీ వేదాలలో మా మహమ్మదు అని రాసేశాడు. ఎంత దుర్మార్గం? ఎంత నయవంచన? దానిని ఈ సత్యసందేశ కేంద్రం వారు, వెనకాముందూ చూసుకోకుండా తమ ప్రచారంలోకి ఎందుకు చేర్చుకున్నట్లు. తమ సంస్థకు సత్యసందేశ కేంద్రమని కదా పెట్టుకున్నారు. ఆ పేరుకు అప్రతిష్ట రాకుండేందుకైనా, తాము ఎత్తుకొస్తున్నది సత్యమనడానికి తగిందా? కాదా? అని చూసుకోనక్కరలేదా? ఇప్పుడది అబద్దం, వంచనతో కూడింది అని తేలితే ఇప్పికి ఈ భావాన్ని సత్యంగా ఎంతమంది చెవులకు - తలకు - చేర్చారో దానంతికి బాధ్యత ఎవరిది? సత్యసందేశం పేరన తప్పో ఒప్పో తేలని అంశాలను సైతం ప్రచారం చేయరాదు. ఇక తప్పుడు సమాచారాన్ని అందివ్వనేకూడదు కదా! ఇంతకు ఆ మంత్రార్థమేమి? అందులోని 'అహమిద్ది' కథేిం?
'అహం+ఇత్+హి = అహమిద్ది' - అవుతుందని, సంసృతం అంతగా రాకున్నా కనీస జ్ఞానమున్నా ఇట్టే తెలిసిపోతుంది.
ఇక ఆ మంత్రం ఇంద్రుని గురించిందిగా ఉంది. ఆ మంత్రానికి ఇంద్రుడు దేవత, వత్సుడు రుషి. అని ఉంది వేదంలో.
నేను పరమేశ్వరానుగ్రహం చేత సత్యజ్ఞానమును, సత్యాచరణమును పొంది సూర్యునివలె ప్రకాశిస్తున్నాను. (దయానంద సరస్వతి).
దానికి, ఆల్‌షారూఖ్ పబ్లికేషన్‌వారి 'హిందూ ధర్మ గ్రంథంలో మహమ్మద్' అను పుస్తకంలో మేఘములు లేని ఆకాశంలో సూర్యునివలె అహమ్మద్ పేరు ప్రకాశిస్తుంది అని అర్థం చెప్పారు. ఎంత కపటం, ఎంత దుర్మార్గం.
2. వేదాహమతం పురుషం మహన్తమ్ ఆదిత్య వర్ణం తమసః పరస్తాత్
తమేవ విదిత్వా -తి మృత్యుమేతి, నా-న్య పంథా విద్యతేయనాయ
'వేద - అహం -ఏతం' - పురుషం - మహన్తమ్
ఆ రచన చేసిన మూర్ఖుడు వేదాహమతం అన్న సమాసం నుండి 'అహమ్మదు' అన్న మాటను ప్టుించాడు. భాష రాకున్నా, కించిత్ ఇంగిత జ్ఞానాన్ని చూపగలిగినా, కనీసం ఇందులో అహమ్మదు (మహమ్మదు) ఎక్కడున్నాడు, కానరావడంలేదేనన్న సందేహమన్నా రావద్దా.
ఆ మంత్రం భాగా వాడుకలో ఉన్నది కూడాను. చీకికి వేరైన సూర్యునివలె వెలుగొందుతున్న ఆ మహాపురుషుని నేను తెలుసుకున్నాను. అతనిని - ఆ పరమ పురుషుని (దేవుని అని అర్థం) తెలుసుకున్న వాడే మృత్యువును దాటగలడు. ఇందుకు మరో మార్టం లేదు. అని దానర్థం.
వేద - అహం - ఏతం = వేదాహమేతం అని సంధి. ఆ మాటకు నేను దానిని తెలుసుకున్నాను అని అర్థం. ఇందులోకి 'అహమ్మదు' ఎక్కడినుండి వచ్చిదూరాడు? మహ్మదును ఇలాి మంత్రాలలోకి దూర్చేపని వానికెందుకు? కనీసం వారనుకునే అల్లా, పై తగినంత భయభక్తులుంటే, ఈపని చేసినందుకు రాబోయే శిక్షగురించిన స్పృహ ఉండుంటే, గుండె ఆగిచావాల్సిందే.
ముగింపు :
నిజమైన ఆయా మతాలు విశ్వాసుల్లారా! మీ మానాన మీరు మీమీ గ్రంథాలకు పరిమితమై అందులో చెప్పిన విషయాలు ఏది సత్యాలో, ఏవి అసత్యాలో మీకు తెలియకున్నా, మీకు తేల్చేశక్తిలేకున్నా విశ్వసించి ఆరాధించుకునే స్వేచ్ఛకు పరిమితమై నిజాయితీగా జీవించండి. కాదని, అవి సరైనవేనని నిర్థారించగలమనుకుంటే విచారణ వేదికకు సిద్ధం కండి. ఈ పోకడ పోయే వారందరికీ మండలి తరపున ఇదే మా ఆహ్వానం.
సత్యాన్వేషణ మండలి - మీ సురేంద్ర.

No comments:
Post a Comment