కలియుగాంతం ఎలా అవుతుంది ? --------------------------------------------- కలియుగాంతం ఎలా అవుతుందని చిన్ని శ్రీ కృష్ణుడిని అడిగితే ( 1997 ), అప్పుడు దివ్యదృష్టి ద్వార చూపించినది " జలమయమైన భూమిపై నుంచి గౌతమ బుద్ధుడి విగ్రహం బయటకు వస్తుంది ".
రహదారి కొంత దూరం వరకు ఇరువైపులా కొన్ని తాటి చెట్లతో, ఇటుకల వరుసతో పేర్చబడి ఉంది. రహదారి చివరి నుంచి కొన్ని అడుగుల దూరం వెనుకకు జలమయమైన భూమిపై నుంచి గౌతమ బుద్ధుడి విగ్రహం బయటకు వచ్చేలా చూపించాడు.
అప్పుడు శ్రీ కృష్ణుడితో కదా కలియుగాంతం కావలసినది అంటే
చిన్ని శ్రీ కృష్ణుల నుంచి ------------------------------- 2002 లో చిన్ని శ్రీ కృష్ణుడు నాకు తెలియజేసిన నిజం.
గౌతమ బుద్ధుడు ( భగవంతుని సృష్టి ) -------------------------------------------------- ఇక్కడ జన్మించిన గౌతమ బుద్ధుడు భగవంతుడు ఉన్నాడని విశ్వసించాడు.
నా జన్మ రహస్యం తెలిసింది. నాకు మరొక మానవ జన్మ మిగిలి ఉంది. నన్ను " తథాగతుడు" అని అంటారు.
గౌతమ బుద్ధుడు ( ప్రస్తుత ఈ సృష్టి ) ------------------------------------------------ ఈ భూమి మీద జన్మించిన గౌతమ బుద్ధుడు జీవాత్మ , పరమాత్మ ఉనికి లేదని విశ్వసించాడు.
ఇతని జన్మ రహస్యం ఇతనికి తెలియదు.
ఇతనిని కూడా " తథాగతుడు" అని అంటారు.
తథాగతుడు అంటే -------------------------- యదా రాజా - తథా ప్రజా యదా భగవంతుడు - తథా భక్తులు యదాగతుడు - తథాగతుడు
యదా భగవంతుడు - శ్రీ రాముడు తథా భక్తులు - పాండవులు యదాగతుడు - శ్రీ కృష్ణుడు తథాగతుడు - గౌతమ బుద్ధుడు
అధర్మం మొదలైంది త్రేతాయుగం నాటి నుంచి కాబట్టి అది భగవంతుడైన శ్రీ మన్ నారాయణుడు త్రేతాయుగమున శ్రీ రాముడిని పూర్ణావతారంగా ద్వాపరయుగమున శ్రీ కృష్ణడిని పరిపూర్ణావతారంగా ముగింపు పలికాడు.
త్రేతాయుగంలో వానరులలోని వాలితో మొదట అధర్మం మొదలైనందు వల్ల గుర్తుగా వానరులలోని హనుమంతుడిని చిరంజీవుడిని చేసారు.
యదా భగవంతుడు -------------------------- త్రేతాయుగమున శ్రీ రాముడు ( భగవంతుడు ) ధర్మ మర్గాన నడిచాడు.
తథా భక్తులు ----------------- ద్వాపరయుగమున శ్రీ కృష్ణ భగవానుడు భక్తులను ( పాండవులను ) ధర్మ మర్గాన నడపించాడు.
యదాగతుడు ------------------ శ్రీ కృష్ణ భగవానుడు అవతారాన్ని చాలించటముతో ద్వారక నీట మునిగినది.
తథాగతుడు ---------------- కలియుగాంతమున ఇరువురు గౌతమ బుద్ధులు భగవంతుని సృష్టిలో ఒకరు, ఈ సృష్టిలో ఒకరు జన్మించబోతున్నారు. వారివురి నిర్యాణంతో ( భగవద్బక్తితో ) కలియుగాంతం అవుతుంది. భూమి జలమయం అవుతుంది.
తదుపరి చిన్ని కృష్ణుడు వటపత్రశాయిగా మారుతాడు.
తదుపరి ఈ ఇరువురు గౌతమ బుద్ధులు ముక్తిని పొందుతారు.
వీరివురే అనేక మంది గౌతమ బుద్ధులు ఉన్నారు. అందరు గౌతమ బుద్ధులు ఇప్పటి వరకు పొందిన మానవ జన్మల సంఖ్య 700.
కలియుగంలో భగవద్బక్తులే కాకుండా ఇతర దేవతా భక్తులు కూడా భగవద్ జ్ఞానాన్ని కలిగి ఉండాలని భగవంతుడు సూచనాప్రాయంగా వ్యక్తం చేస్తున్నాడు.
కలియుగమనే పేరు ఎందుకు వచ్చింది ? ------------------------------------------------- కలి అంటే " మోసం ". నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు అనే ఉద్దేశ్యంతో ఈ యుగానికి కలియుగం అని నామకరణం చేసారు.
కలియుగాంతం ఎలా అవుతుంది ?
ReplyDelete---------------------------------------------
కలియుగాంతం ఎలా అవుతుందని చిన్ని శ్రీ కృష్ణుడిని అడిగితే ( 1997 ), అప్పుడు దివ్యదృష్టి ద్వార చూపించినది " జలమయమైన భూమిపై నుంచి గౌతమ బుద్ధుడి విగ్రహం బయటకు వస్తుంది ".
రహదారి కొంత దూరం వరకు ఇరువైపులా కొన్ని తాటి చెట్లతో, ఇటుకల వరుసతో పేర్చబడి ఉంది. రహదారి చివరి నుంచి కొన్ని అడుగుల దూరం వెనుకకు జలమయమైన భూమిపై నుంచి గౌతమ బుద్ధుడి విగ్రహం బయటకు వచ్చేలా చూపించాడు.
అప్పుడు శ్రీ కృష్ణుడితో కదా కలియుగాంతం కావలసినది అంటే
చిన్ని శ్రీ కృష్ణుల నుంచి
-------------------------------
2002 లో చిన్ని శ్రీ కృష్ణుడు నాకు తెలియజేసిన నిజం.
గౌతమ బుద్ధుడు ( భగవంతుని సృష్టి )
--------------------------------------------------
ఇక్కడ జన్మించిన గౌతమ బుద్ధుడు భగవంతుడు ఉన్నాడని విశ్వసించాడు.
నా జన్మ రహస్యం తెలిసింది.
నాకు మరొక మానవ జన్మ మిగిలి ఉంది.
నన్ను " తథాగతుడు" అని అంటారు.
గౌతమ బుద్ధుడు ( ప్రస్తుత ఈ సృష్టి )
------------------------------------------------
ఈ భూమి మీద జన్మించిన గౌతమ బుద్ధుడు జీవాత్మ , పరమాత్మ ఉనికి లేదని విశ్వసించాడు.
ఇతని జన్మ రహస్యం ఇతనికి తెలియదు.
ఇతనిని కూడా " తథాగతుడు" అని అంటారు.
తథాగతుడు అంటే
--------------------------
యదా రాజా - తథా ప్రజా
యదా భగవంతుడు - తథా భక్తులు
యదాగతుడు - తథాగతుడు
యదా భగవంతుడు - శ్రీ రాముడు
తథా భక్తులు - పాండవులు
యదాగతుడు - శ్రీ కృష్ణుడు
తథాగతుడు - గౌతమ బుద్ధుడు
అధర్మం మొదలైంది త్రేతాయుగం నాటి నుంచి కాబట్టి
అది భగవంతుడైన శ్రీ మన్ నారాయణుడు
త్రేతాయుగమున శ్రీ రాముడిని పూర్ణావతారంగా
ద్వాపరయుగమున శ్రీ కృష్ణడిని పరిపూర్ణావతారంగా ముగింపు పలికాడు.
త్రేతాయుగంలో వానరులలోని వాలితో మొదట అధర్మం మొదలైనందు వల్ల గుర్తుగా వానరులలోని హనుమంతుడిని చిరంజీవుడిని చేసారు.
యదా భగవంతుడు
--------------------------
త్రేతాయుగమున శ్రీ రాముడు ( భగవంతుడు ) ధర్మ మర్గాన నడిచాడు.
తథా భక్తులు
-----------------
ద్వాపరయుగమున శ్రీ కృష్ణ భగవానుడు భక్తులను ( పాండవులను ) ధర్మ మర్గాన నడపించాడు.
యదాగతుడు
------------------
శ్రీ కృష్ణ భగవానుడు అవతారాన్ని చాలించటముతో ద్వారక నీట మునిగినది.
తథాగతుడు
----------------
కలియుగాంతమున ఇరువురు గౌతమ బుద్ధులు భగవంతుని సృష్టిలో ఒకరు, ఈ సృష్టిలో ఒకరు జన్మించబోతున్నారు. వారివురి నిర్యాణంతో ( భగవద్బక్తితో ) కలియుగాంతం అవుతుంది. భూమి జలమయం అవుతుంది.
తదుపరి
చిన్ని కృష్ణుడు వటపత్రశాయిగా మారుతాడు.
తదుపరి ఈ ఇరువురు గౌతమ బుద్ధులు ముక్తిని పొందుతారు.
వీరివురే అనేక మంది గౌతమ బుద్ధులు ఉన్నారు. అందరు గౌతమ బుద్ధులు ఇప్పటి వరకు పొందిన మానవ జన్మల సంఖ్య 700.
కలియుగంలో భగవద్బక్తులే కాకుండా ఇతర దేవతా భక్తులు కూడా భగవద్ జ్ఞానాన్ని కలిగి ఉండాలని భగవంతుడు సూచనాప్రాయంగా వ్యక్తం చేస్తున్నాడు.
కలియుగమనే పేరు ఎందుకు వచ్చింది ?
-------------------------------------------------
కలి అంటే " మోసం ". నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు అనే ఉద్దేశ్యంతో ఈ యుగానికి కలియుగం అని నామకరణం చేసారు.
మహాయుగం ఆయుష్షు : 43,20,000
కృతయుగం ఆయుష్షు : 17,28,000
త్రేతాయుగం ఆయుష్షు : 12,96,000
ద్వాపరయుగం ఆయుష్షు : 8,64,000
కలియుగం ఆయుష్షు. : 4,32,000
కలియుగంలో ఇప్పటి వరకు గడిచినది 5,125 సంవత్సరములకు కొంచెం అటు ఇటుగా.