వివేకపథం (213) సంచికలో హేతువాద సంఘం ఖీరీ సత్యాన్వేషణ మండలి వ్యాసంలో, ప్రయోగశాలలో జీవం సృష్టించబడిందంటూ 'హేతువాది'లో గుమ్మావీరన్న గారు వ్రాయడాన్ని ప్రస్తావిస్తూ వివరాలతో రిఫరెన్సు ఇమ్మని అడిగాను. అంతేకాక గుమ్మా వీరన్నగారు, ఫుట్టా సురేంద్రబాబు తదితరులు, సిసిఎంబి డైరెక్టర్ గారైన శ్రీ పి.ఎమ్ భార్గవగారిని, శ్రీ సిహెచ్. మోహనరావుగార్లను కలిసి ఈ విషయంపై వివరణ అడగ్గా, ఇప్పికి జీవం ప్రయోగశాలలో సృష్టించబడలేదని, దగ్గర భవిష్యత్తులో కూడా అలాిం అవకాశం లేదని వారు సమాధానమిచ్చినట్లు వివేక పథం సంచిక (143) ఆధారంగా నేను ప్రస్తావించాను. 2015 ఫిబ్రవరి 14, 15 వ తేదీల్లో ఇంకొల్లులో రాడికల్ హ్యూమనిస్టు సెంటర్ అధ్యయన శిబిరాలకు నేను హాజరవడం జరిగింది. అక్కడ నాతో గుమ్మావీరన్నగారు తన సమక్షంలో భార్గవగారి వద్ద అలాిం ప్రశ్నరాలేదంటూ వివేకపథంలో నేను తన పేరు ప్రస్తావించినందుకు నొచ్చుకున్నారు. నా అభిప్రాయంలో దానిపై ఇప్పుడు నేను చెప్పేదేమంటే, ఆనాడు అలా జరిగిందా? లేదా? అనే విషయాన్ని ఇప్పుడు పరిశోధించడం కంటే, విషయపరంగా అంటే జీవం ప్రయోగశాలలో ఇప్పికి స్పష్టించబడిందా? లేదా? అన్నది మరొకసారి శాస్త్రజ్ఞుల్ని కలిసి తెలుసుకొంటే సరిపోతుంది. దీనికి సురేంద్రబాబుగారు, గుమ్మా వీరన్నగారు ఇతర మిత్రులు ఎలా స్పందిస్తారో మరి? మనందరికీ సత్యనిర్ధారణే ముఖ్యం కదా.
ఈ సందర్భంగా నేను గుమ్మా వీరన్న గారికి ఒక విషయం గుర్తు చేస్తున్నాను. 2013లో నెలకొకసారి చొప్పున, వరుసగా 4,5 నెలలు హైదారాబాద్‌లో నేను గుమ్మా వీరన్న గారు, సురేంద్రబాబుగారు, డా|| బ్రహ్మారెడ్డిగారు, బాబూ రాజేంద్రప్రసాద్‌గారూ వెంకామయ్యగారు ఇంకా ఒకరిద్దరు మిత్రులు (పేర్లు గుర్తుకు రావడం లేదు) హేతువాదం పైనా, సత్యం అంటే ఏమి? ఏది సత్యం అనే విషయంపైనా చర్చించడం జరిగింది. ఆ సమావేశాల్లో ''సత్యం మారదు'' అనే విషయాన్ని గుమ్మావీరన్న గారు కూడా అంగీకరించడం, ఆ విధంగా అంగీకరించినట్లు ఆయన న్‌ో చేసుకొంటున్నట్లు మాకు చెప్పడం జరిగింది. తరువాత సమావేశాలు జరక్కపోవానికి కారణం వీరన్నగారు తన పి.హెచ్.డి విషయంలో బిజీగా వున్నాననడం ఇది జరిగాకనూ ఆయన వ్రాసిన వ్రాస్తున్న తరువాతి వ్యాసాల్లో, చేస్తున్న ప్రసంగాల్లోనూ సత్యం మారుతుందన్న తన పాత అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజంగా శోచనీయం. మరో రకంగా చూస్తే నిజాయితీకి సంబంధించిన అంశం కూడా.
అది అలా వుంచితే హేతువాద, మానవవాద అధ్యయన తరగతులకు హాజరయిన వారి పరిచయ కార్యక్రమాలలో నేను హేతువాదిననీ, నా కుటుంబ నేపద్యాన్ని, హేతువాద సంఘంతో నాకున్న పూర్వ పరిచయాన్ని ప్రస్తావించి, ప్రస్తుతం నేను సత్యాన్వేషణ మండలిలో క్రియాశీలంగా ఉంటూ,ఉన్నట్లు చెప్పాను. ఆ తరువాత మిత్రుడు కరి హరిబాబుగారు మ్లాడుతూ మండలి చేస్తున్న సత్యాన్వేషణ విధానం ద్వారా సత్యం ఎప్పికీ తెలిసేదికాదని, మండలి బాధ్యులైన కోట ప్రసాద్‌గారితో ఎప్పుడో 15 సం|| క్రితమే చెప్పానని, ఇప్పికీ తాను అదే అభిప్రాయంతో ఉన్నానని అన్నారు. అయినా అప్పుడే అదేసభలో నేను చర్చను లేవదీయలేదు. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకి సభా కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుందని, రెండు, ఆ సందర్భంలో చర్చను లేవనెత్తడం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోగా, మరికొంత ప్రతికూల వాతావరణం ఏర్పడవచ్చునని అనిపించడం. సభలో నేను దాన్ని చర్చించడం వల్ల ఫలితం ఉండదనే అభిప్రాయంతో, మండలి చెపుతున్న సత్యం గురించి తనకున్న అవగాహనను, దానికీ ఆధారాలను, దానిపట్ల తన నిర్ణయానికి గల ఆధారాలను తెలపమంటూ సుదీర్ఘ లేఖ వ్రాసి ఆ రోజే హరిబాబు గారికి ఇవ్వడం, ఆయన కూడా దానికి జవాబు వ్రాస్తాననడం జరిగింది. దాన్ని గుర్తు చేస్తూ నేను ఏప్రియల్ 1వ తేదీన నేను హరిబాబు గారికి పోను చేయగా ప్రతిస్పందనగా లేఖ రూపంలో కంటే కలిసి చర్చించుకుంటే మంచిదని, ఆదివారాలయితే బాగుంటుందని ఆయన నాకు సూచించడం, నేను అంగీకరించడం జరిగింది. మా రెండు సంస్థల మధ్య ఏర్పడిన అపోహలు, అపార్థాలు తొలగానికి ఇది ఒక అవకాశంగా ఉపయోగపడవచ్చులే అని అందుకు అంగీకరించాను. హరిబాబు గారు కూడా, మనలో ఒకరు తెలిసిన వారని, మరొకరు తెలియని వారు అనీ అనుకోకుండా, ఒకరి భావాలు, జ్ఞానము మరొకరు పంచుకొంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మండలి విధానాన్ననుసరించి ఈ వైఖరి ఆలోచనాపరులెవరి మద్యనైనా అనుసరించవలసిందే కనుక మంచిదనుకున్నాను. అనుకున్నట్లుగా చర్చలు జరిగితే తరువాత వివేక పథంలో ప్రకిస్తాను. గత సంచికల్లో ప్రస్తావించినట్లుగా హేతువాద సంఘానికీ, సత్యాన్వేషణ మండలికీ మధ్య గల మరొక విభేదాన్ని పాఠకుల ముందు పెడ్తాను.
అది దేశభక్తి, జాతీయత చ్టాల ఆవశ్యకతల విషయంలో అని చెప్పవచ్చు. వెంకాద్రి గారి ప్రకారం దేశభక్తిని, జాతీయతాభావాన్ని, స్వదేశం పట్ల అభిమానం, కలిగివున్నవారు విదేశీయుల పట్ల వ్యతిరేకతా భావాన్ని కలిగివుాంరు. తమది cosmopolitan Humanism గా విశ్వమానవ వాదంగా చెప్పారు. దేశభక్తి అంటే ఒక సంకుచిత భావం అనీ, జాతీయత భావం తమ జాతి ఇతర జాతుల కంటే ఉన్నతమైనది అని భావించడం క్రమంగా అది ఫాసిజానికి దారి తీసే ప్రమాదం ఉంటుందనీ చెప్తారు. ఉదాహరణగా హిట్లర్, ముస్సోలినీల ఫాసిజాన్ని చూపించారు. హేతువాదుల ఆయన ప్రకారం, మనిషి ఒక ప్రాంతానికో, ఒక దేశానికో పరిమితం కాకుండా, విశ్వమానవుడిగా ఆలోచించాలి, ఎదగాలి. జాగ్రత్తగా పరిశీలిస్తే ఈభావంతో సత్యాన్వేషణమండలి ఏకీభవిస్తుంది. ఎలాగంటే తన సంస్థ చిహ్నంలో వసుధైక కుటుంబ భావన అనే పదమును ఆ అర్థంతోనే పొందుపరిచింది. అయినా దానిని తాను కోరుకునే ఆదర్శంగా మాత్రమే చెప్తుంది. వాస్తవానికి అది ఎన్నికీ చేరుకోలేని గమ్యంగా ప్రకిస్తుంది. ప్రతి మనిషి భూమిపైనున్న ఏ ఇతర మనిషినైనా తన కుటుంబములోని సభ్యునిగానే భావించ ప్రయత్నించమని చెప్తుంది. కాని ఆచరణకు వీలుగా, వాస్తవానికి అనుగుణ్యంగా ఉండేటట్లుగా దేశభక్తినీ, జాతీయతనూ మొదట అలవర్చుకోవాలంటుంది. దేశభక్తి అంటే దైవభక్తి లాిం మూఢభక్తి కాదనీ, జాతీయత అంటే కులం, మతం, లేదా ఒక ప్రత్యేక జాతికి సంబంధించినదికాదనీ, భారతీయులంతా ఒకిగా భావించటం అనీ చెప్తుంది. అందువలనే తన కార్యక్రమాల్లో గురజాడ వారి దేశమును ప్రేమించుమన్నా గీతానికి ప్రథమస్థానం కల్పిస్తుంది. తన సంస్థ పబ్లిష్ చేసే పుస్తకాల్లోనూ ఆ గీతానికి స్థానం కల్పించుతూ వస్త్తోంది. ఆ గీతం చదివిన ఎవ్వరికైనా దేశభక్తి అంటే - విదేశీయుల పట్ల వ్యతిరేక భావం కలిగి ఉండడం అనే సందేశము ఏ మాత్రం కనిపించదు. సమతా భావానికి, ఆ గీతం అద్దం పడుతుంది. గీతంలోని ప్రతి పలుకూ ఈ దేశ పౌరుడు తన దేశం పట్ల ఎలాిం బాధ్యత కలిగి ఉండాలోనూ సూచిస్తుంది.
అలాగే 'జాతీయత' అనే పదానికి భారతదేశ ప్రజలంతా తమకు తాము ఒకరికొకరు 'మనం' అనుకోవాలనే అర్థం కాని, మత ఛాందసులు చెప్తున్నట్లు, హిందువులంతా ఒక జాతి, ముస్లింలంతా ఒక జాతి, కైస్తవులంతా ఒక జాతి, యూదులంతా ఒక జాతి అనే అర్ధంతో జాతీయత అనే పదానికి అర్థం తీసుకోకూడదు. ఈ దేశంలోని హేతువాదులు జాతీయత, దేశభక్తిలను అంగీకరించినా, అంగీకరించక పోయినా, ఈ దేశ పౌరులుగా ఉన్నంత వరకు ఈ దేశం పట్ల ఈ దేశ రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉండాల్సిందే. ఈ దేశ రాజకీయంతో పాలు పంచుకోవాల్సిందే. అదిసరే, ఈ దేశానికి కాకుండా, ఇక్కడి ప్రజల్ని కాదని అంతర్జాతీయ మానవుని సంక్షేమం కొరకు అంటూ చేసే కార్యక్రమాలు ఏమిఉంాయి? దేశభక్తి, జాతీయతలు ఈ దేశ అభివృద్ధికి చేసే కార్యక్రమాలూ ఏం ఉంాయి?. వెరసి ఏ కార్యక్రమమూ వారికి లేకుండాపోతుంది. అంటే హేతువాదం ఈ విషయంలో మాటల వరకే పరిమితమవానికే ఎక్కువలో ఎక్కువ అవకాశముంది. కాకుంటే ఏ దేశ పౌరుడైనా ఎలా ఆలోచించాలో, ఎలా ప్రవర్తించాలో వరకు మాత్రం చెప్పవచ్చు. అయినా ఆచరణ మాత్రం ఈ దేశ వ్యవహారాలకు పరిమితమవ్వాల్సిందే. మండలికీ, పై విధంగా వాదన చేసే హేతువాదులకీ ఉన్న బేధాల్లో ఇది కూడా ఒకటని నేను అర్థం చేసుకున్నాను.
ఈమధ్య హేతువాద సంఘాలలోని కొందరు ఒంగోలులో ఒక సమావేశాన్ని జరిపి మహారాష్ట్రలో లాగా ఆంధ్రప్రదేశ్‌లోనూ మూఢ నమ్మకాల నిరోధక చ్టాన్ని తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని తీర్మానించడం జరిగింది. ఆ సమావేశాన్ని వ్యతిరేకించిన కొంతమంది హేతువాదులు అసలు చ్టాలులేని, సమాజం కోసం ప్రయత్నం చేయాలని, ప్రజల్ని చైతన్యవంతం చేయాలిగాని, చ్టాల కోసం ప్రభుత్వాన్ని దేబిరించడమేమిటని విమర్శించారు. ఈ మధ్య ఇంకొల్లులో జరిగిన అధ్యయన తరగతుల్లో ఈ విషయంలో మరికొంత ముందడుగు వేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి చ్టాలు చేయుంచుకొని, ఆ చ్టాలకు మనిషి లోబడి వుండాల్నా? అలా లోబడితే మనిషి స్వేచ్ఛకు భంగం కలిగినట్లు అవుతుంది కదా అని ప్రసంగించారు. దాదాపుగా అవే భావాల్ని ఈ 'మార్చి-ఏప్రిల్ హేతువాది సంచికలో' కూడా వ్రాస్తూ ''మతాలు మాసిపోవాలి. రాజ్యాలు ఇగిరిపోవాలి''. అనే శీర్షిక క్రింద మరోమారు నొక్కి చెపుతూ మార్క్సు చెప్పిన, లెనినామోదించిన ''రాజ్యం ఉన్నంత కాలం స్వేచ్ఛ వుండదు, స్వేచ్చ వున్నప్పుడు రాజ్యం ఉండదు'' అన్న సూత్రాన్ని క్‌ో చేశారు. కాని ఆ విషయంలో మండలి భావజాలం నాకర్థమయిన ప్రకారం మనిషి సంపూర్ణ స్వేచ్ఛావంతుడు కాలేడు. ముఖ్యంగా సామాజిక మానవుడి విషయంలో అది మరింత రూఢిగా చెప్పవచ్చు సమాజం అంటేనే కట్టుబాటులతో కూడినదని అర్థం, కనుక సామాజిక మానవుడు ఎవరైనా పరిమిత స్వేచ్ఛనే పొందగలడు. ఆ పరిమిత స్వేచ్ఛనే రాజ్యయంత్రంలో చిరుభాగంగానైనా అనుభవిస్తూ ఉంాడు. ఆ రాజ్యాన్ని నడిపే మానవుల్లోని భాగంగా ఆ పరిమిత స్వేచ్ఛను అనుభవిస్తూనే, సంకల్పానికీ స్థానం ఇస్తూ, రాజ్యంలో భాగం కావలసిందే. అలా కాక మానవుడు ఏ రాజ్యం క్రింద ఉండకూడదు, సమాజంలోనూ భాగం కాకూడదు. ఎలాిం నియంత్రణలు ఉండకూడదు అని ఎవరన్నా, వారు ఊహల్లో గాలిలో తెలుతూ వాస్తవానికి దూరంగా జరుగుతున్నట్లే అని చెప్పక తప్పుదు.
గత సంచికల్లో ఆస్తికత - నాస్తికతలు, రెండూ తేలనివి అంటూ, దానిలో మొదిది అసలు ఒప్పని తేలానికే మాత్రం అవకాశం లేనిదనీ, లభ్యమవుతున్న ఆధారాలను బ్టి నాస్తికత ఇకముందు భవిష్యత్తులో తేలానికి కొంతలో కొంతైనా అవకాశముంటుందనీ మండలి అభిప్రాయంగా ప్రకించటం జరిగింది. హేతువాదులు నాస్తికత్వమును ఋజువైన విషయంగా భావిస్తారనీ వ్రాశాను. బాబూ రాజేంద్రప్రసాద్ గారి లేఖకు సమాధానంగా మండలి తమను ఆస్తికేతరులుగా చెప్పకుంటుందిగాని, నాస్తికులుగా అంగీకరించదనీ వ్రాసాను. కాని ఆస్తికత్వాన్ని వ్యతిరేకిస్తూనే నాస్తికత్వము అనే భావన వాడుకలోకి వచ్చింది. అయినా మండలి చేసే వాదనలో ఆస్తికత్వం అసలు ఋజువయ్యే అవకాశం లేదని చెప్పానికి ఒక రకమైన ప్రాతిపదికను, నాస్తికత్వము ఇప్పికి ఋజువుకాని అంశమని చెప్పానికి మరొక రకమైన ప్రాతిపదికను తీసుకోవటం నేను గమనించాను. అలా భిన్నమైన ప్రాతిపదికలు తీసుకోవానికి కల కారణాలను సురేంద్ర గారే వివరించి, పాఠకులకు అవగాహన కల్గిస్తారని ఆశిస్తున్నాను. వివరాల్లోకి వెళితే....
వివేకపథం జనవరి 97 సంచిక 19 పేజీలో ... సృష్టికర్తయైన ఈశ్వరుని ఉనికిగానీ, శరీర భిన్నమైన జీవుని ఉనికిగానీ, మరణానంతరము పొందవలసి ఉంటుందని ఆస్తికులు చెప్పే పరలోకంగానీ తేలని, తెలీని విషయములుగాన తాను ఆస్తికుడనుగానని సురేంద్రగారు వ్రాశారు. అంటే ఆస్తికత్వమునకు ఆయన తీసుకున్న ప్రాతిపదికలు :
1. సృష్టికర్తయగు ఈశ్వరుడుకలడు, 2. శరీరమునకు వేరుగ జీవుడు కలడు, 3. పరలోకము కలదు, 4. జీవుడు మరణానంతరము పరలోకమునకు పోవును
శరీర భిన్నముగ జీవుడు కలడని ఆస్తికత్వము చెప్పినందున, ఎన్ని శరీరములు గలవో, అన్ని శరీరములకు అంత మంది జీవులు కలరని అనుకొనవలసియున్నది. ఆ లెక్కన తెలిసి ఆస్తికుడనని అనాలంటే
1. ఈశ్వరుడు తెలియాలి, 2. ఈ సృష్టిని చేసినది అతడే అని తెలియాలి, 3.శరీరములకు భిన్నములుగా అనేక జీవులు గలవని తెలియాలి, 4. పరలోకము తెలియాలి, 5. మరణానంతరము జీవులు పరలోకమునకు పోయెదరని తెలియాలి.
ఈశ్వరాస్తిత్వం మొత్తం మీద ఇప్పికి తెలిసింది లేదు. కనుక తెలిసి ఆస్తికుణ్ణనడం ఎవరికీ సాధ్యం కాదని స్పష్టంగా చెప్తున్నాము. ఇలా చెప్పినప్పికీ ఆస్తికత్వాన్ని తిరస్కరించటమే నాస్తికత్త్వమును అంగీకరించటం అవుతుందనే విషయాన్ని పరిగణించకుండా, నాస్తికత్వమూ నిరూపింపబడలేదంటూ, దానికి మరోకరకమైన ప్రాతిపదికలు ప్రకించటం జరిగింది. అదేమంటే - పదార్థ జన్యమే చైతన్యము అని నిర్ధారణ అయితేనే నాస్తికత్వము ఋజువు అయినట్లుగా అంగీకరిస్తామని మండలి చెప్తుంది. ఇలా భిన్న ప్రాతిపదికలు తీసుకోవలసిన అవసరమేముందంటూ ప్రశ్నించకుండా హేతువాదులూ, నాస్తికులూ ఆ ప్రాతిపదికలు అంగీకరించినట్లుగా దానికి వారు అనుకున్న ఋజువులు ప్రస్తావిస్తున్నారు. అవి -
1. విజ్ఞాన శాస్త్రావిష్కరణలను బ్టి చైతన్యం పదార్ధ సమ్మేళన జనితమని అంటున్నాము. దానిని జీవ పరిణామ వాదము ఋజువుపరుస్తోంది.
2. ముల్లర్ ప్రయోగాల ద్వారా జీవం ప్రయోగశాలలో సృష్టించబడింది.
కాని ఇలా వారు చెప్పిన రెండు అంశాలూ నిర్ధారణకు నిలిచేవి కావు. వాిని ప్రాతిపదికలుగా అంగీకరిస్తే నాస్తికత్వం ఇంకా ఋజువు కావలసిన విషయమేనన్న మండలి వాదనను వారూ అంగీకరించవలసి వస్తుంది. అయినప్పికీ ఎవరి అభిప్రాయాలు వారివిగా కొనసాగుతూ వస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది. ఇరువురికీ గానీ, ఇరువురిలో ఎవరో ఒకరికైనా ఋజువుకు సిద్ధపడే లక్షణం లేనప్పుడే ఇలా జరగడానికి అవకాశంగా ఉంటుంది.

ఆస్తికత్వాన్ని అంగీకరించపోవానికి కారణాలుగా మండలి ఏం చెప్తుందంటే
ఆస్తికతత్త్వ స్వరూపము నెరిగిన సాంప్రదాయ పండితులెవరూ ఈశ్వరుడు ప్రత్యక్ష విషయం కాగలడని చెప్పలా. పైగా దేవుడు ప్రత్యక్ష అనుమానాల విషయం కాడని ఒక నిర్ణయానికి వచ్చేశారు కూడా. ఎలాగంటే అతీంద్రియుడు కనుక ప్రత్యక్ష విషయం కాదు. హేతు దృష్టాంత వర్జితుడు కనుక అనుమాన విషయం కాడు. కనుకనే దాదాపు అన్ని మతస్థులూ గ్రంథ ప్రామాణ్యాన్ని ప్రధానంగా స్వీకరించారు. గ్రంథము (శబ్దప్రమాణం) ద్వారా పూర్వము తెలియనివి తెలియవు.. అలా తెలిసేది శబ్దములే కాని వాి అర్ధములు కాదు. కనుకనే దైవ విషయాలు, పారలౌకిక అంశాలు ఆ పక్షం వాళ్ళ చేతనూ, విశ్వాసాలు గానే అంగీకరించబడుతున్నాయి.ఈశ్వరాస్తిత్వం మొత్తం మీద ఇప్పికి తెలిసింది లేదు. కనుక తెలిసి ఆస్తికుణ్ణనడం ఎవరికీ సాధ్యం కాదని స్పష్టంగా చెప్తున్నాము. ఇలా చెప్పినప్పికీ ఆస్తికత్వాన్ని తిరస్కరించటమే నాస్తికత్త్వమును అంగీకరించటం అవుతుందనే విషయాన్ని పరిగణించకుండా, నాస్తికత్వమూ నిరూపింపబడలేదంటూ, దానికి మరోకరకమైన ప్రాతిపదికలు ప్రకించటం జరిగింది. అదేమంటే - పదార్థ జన్యమే చైతన్యము అని నిర్ధారణ అయితేనే నాస్తికత్వము ఋజువు అయినట్లుగా అంగీకరిస్తామని మండలి చెప్తుంది. ఇలా భిన్న ప్రాతిపదికలు తీసుకోవలసిన అవసరమేముందంటూ ప్రశ్నించకుండా హేతువాదులూ, నాస్తికులూ ఆ ప్రాతిపదికలు అంగీకరించినట్లుగా దానికి వారు అనుకున్న ఋజువులు ప్రస్తావిస్తున్నారు. అవి -
1. విజ్ఞాన శాస్త్రావిష్కరణలను బ్టి చైతన్యం పదార్ధ సమ్మేళన జనితమని అంటున్నాము. దానిని జీవ పరిణామ వాదము ఋజువుపరుస్తోంది.
2. ముల్లర్ ప్రయోగాల ద్వారా జీవం ప్రయోగశాలలో సృష్టించబడింది.
కాని ఇలా వారు చెప్పిన రెండు అంశాలూ నిర్ధారణకు నిలిచేవి కావు. వాిని ప్రాతిపదికలుగా అంగీకరిస్తే నాస్తికత్వం ఇంకా ఋజువు కావలసిన విషయమేనన్న మండలి వాదనను వారూ అంగీకరించవలసి వస్తుంది. అయినప్పికీ ఎవరి అభిప్రాయాలు వారివిగా కొనసాగుతూ వస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది. ఇరువురికీ గానీ, ఇరువురిలో ఎవరో ఒకరికైనా ఋజువుకు సిద్ధపడే లక్షణం లేనప్పుడే ఇలా జరగడానికి అవకాశంగా ఉంటుంది.
No comments:
Post a Comment