Thursday, March 1, 2012

ఉద్యమ సమాచారం


సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ప్రాంతీయ సదస్సు 2012, ఫిబ్రవరి 1న దోరకుంటలో జరిగింది. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం జరిగింది. అవి :
గ్రామాలను దత్తత తీసుకొన్న ఉద్యమ సంస్థలు ఆయా జిల్లా లోని గ్రామాలను సందర్శించి, గడించిన అనుభవంతో భవిష్యత్‌ ప్రణాళికను రూపొందించుకోవాలని నిర్ణయించటం జరిగింది. అదే విధంగా 2012, మార్చి 3న విజయవాడ, సాయిదత్తా టవర్స్‌ నందు ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు దత్తత తీసుకున్న సంస్థల నుండి మరియు వివిధ జిల్లాల నుండి 30 మంది హాజరయ్యారు. హాజరైన ప్రతినిధుల పేర్లు, అడ్రస్‌, ఫోన్‌ నెంబర్‌ వివరాలను అందరికీ తెలియపర్చాలని నిర్ణయించటం జరిగింది. ఆ ప్రకారంగా ఈ సదస్సుకు హాజరైన వారి వివరాలు క్రింద ఇస్తున్నాము.

1.  బోయ సుధాకర్‌, జైభారత్‌ ఎస్‌.సి. వేదిక రాష్ట్ర ఉపాధ్యకక్షులు, పతంగి గ్రామం, చౌటుప్పల్‌ మండలం, నల్గొండ జిల్లా - 508 252, సెల్‌ : 95538 51947.
2.  అర్రా శివరాజు, ఫ్లాట్‌ నెం.12, సాయి ద్వారకానగర్‌, గొల్లగూడ, నల్గొండ (టౌన్‌), జిల్లా, పిన్‌ : 508 001, సెల్‌ :95055 50267.
3.  గొర్రెపాటి శ్రీనివాసరావు, గొట్టుముక్కల పోస్టు, కంచికచర్ల మండలం, కృష్ణాజిల్లా. సెల్‌ : 9963581444.
4.  ఎం. విజయలక్ష్మి, బృందావన్‌కాలని, గ్రీన్‌లాండ్‌ హోటల్‌ ప్రక్కన, సాయికృష్ణ రెసిడెన్సీ, ప్లాట్‌ నెం.16, విజయవాడ - 520 010.ఫోన్‌ : 0866-2488323.
5.  ఎం. మాధవి, ప్లాట్‌ నెం. 203, శ్రీప్రియ హోమ్స్‌, శ్రీనగర్‌ కాలని, కర్నూల్‌ రోడ్‌, ఒంగోలు - 523 002. సెల్‌ : 9885580288., 08592-282730.
6.  టి.వి. భాస్కర్‌, డో.నెం.9-39, పోస్టాఫీస్‌ ఎదురుగా, ఫిరంగిపురం - 522 529, గుంటూరు జిల్లా, ఎ.పి.. సెల్‌ : 9441127220.
7.  కోట ప్రసాదశివరావు, 10-18-7, వడ్డివారి సందు, బ్రాహ్మణ వీధి, విజయవాడ-1, సెల్‌ : 98480 36063., 0866-6662848.
8.  టి. కృష్ణమూర్తిరాజు, ఎడిటర్‌, అమరం, నిడదవోలు - 534 301. ప.గో.జిల్లా.  సెల్‌ : 9848584649.
9. జంపా క్రిష్ణకిషోర్‌, జె.వి.వి., సాయితేజ టవర్స్‌, అయోధ్యనగర్‌, విజయవాడ-520 003. సెల్‌ : 9247118286, 9701044440.
10. స్వర్ణ ప్రసాద్‌, జైభారత్‌, ఆరోగ్యపురం, నెల్లూరు రోడ్‌, బద్వేల్‌, వైఎస్‌ఆర్‌ కడప జిల్లా. సెల్‌ : 9000172455.
11. శీలం నాగార్జునరావు, డో.నెం. 7-13, తాడేపల్లి, గుంటూరు జిల్లా - 522 515. సెల్‌ : 97041 80330.
12. పెరికల మోషే, వెంగళవిహార్‌, బాపట్ల, గుంటూరు జిల్లా. సెల్‌ : 9701490095.
13. కురగంటి హనుమంతరావు, కేరాఫ్‌. కుక్కల చిననాగేశ్వరరావు, కీసర పోస్టు, నందిగామ మండలం, కృష్ణాజిల్లా - 521 185. సెల్‌ : 9490003605.
14. పూలబాల వెంకట్‌, డో.నెం. 41-13-24, పాలపర్తి వీధి, కృష్ణలంక, విజయవాడ, సెల్‌ : 9700877409.
15. నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, కన్వీనర్‌, అవినీతి వ్యతిరేక పోరాట కమిటి, 3-160, తాటిపాక, రాజోలు మండలం, తూ.గో.జిల్లా. సెల్‌ : 9030213274.
16. ఎ. రాజన్న, (పి.వేణుగోపాల్‌రెడ్డి) ఏకలవ్య ఫౌండేషన్‌, ఉట్నూరు, ఆదిలాబాద్‌ జిల్లా - 504 311. సెల్‌ : 9866731705, 9441554776.
17. కె. రామచంద్రరావు, ప్రెసిడెంట్‌, మండల కన్స్యూమర్స్‌ కౌన్సిల్‌, జంగారెడ్డిగూడెం, ప.గో.జిల్లా, సెల్‌ : 9989327172.
18. కంచర్ల ప్రకాశం, ఏటూరు గ్రామం, చందర్లపాడు మండలం, కృష్ణాజిల్లా - 521 183. సెల్‌ : 9701150649.
19. టి.నారయ్య, డో.నెం. 11-7-110/10, ఎన్‌ఎస్‌టి రోడ్‌, ఖమ్మం. సెల్‌ : 9347077706.
20. ఎస్‌.ఎస్‌.ఎన్‌.కుమార్‌, 41-20/1-52, గుంటూరువారి వీధి, కృష్ణలంక, విజయవాడ - 13. సెల్‌ : 9492712737.
21. ఎన్‌.కె. జయన్న, 8/96, ఉలిందకొండ, కల్లూరు మండల్‌, కర్నూల్‌ జిల్లా - 518 218. సెల్‌ : 9989245817.
22. ఎ. షేక్‌ షావల్లి, 2-2-9/1, స్టాంతన్‌పురం, బాలాజీనగర్‌ పోస్టు, కర్నూలు - 518 006. సెల్‌ : 8297935701.
23. అమర్ల వెంకటేశ్వరరావు, గొట్టుముక్కల పోస్టు, కంచికచర్ల మండల్‌, కృష్ణాజిల్లా. సెల్‌ : 8897513905.
24. పోతంశెట్టి యోగయ్య, దర్శిపేట, పటమట, విజయవాడ. సెల్‌ : 9010229624.
25. నీలి శ్రీనివాస్‌, పటమట, విజయవాడ. కృష్ణాజిల్లా. సెల్‌ : 9912742410.
ఈ ప్రాంతీయ సదస్సులలో వివిధ జిల్లాలకు చెందిన బాధ్యులు తమ జిల్లాలోని గ్రామాల పర్యటనలో ఏర్పడిన అనుభవాలను ఒకరినొకరు పంచుకోవటం జరిగింది. ఇప్పటివరకు జరిగిన పరిణామాలను, అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రానున్న నెల రోజులకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవటం జరిగింది. రానున్న 3 నెలల వరకు ప్రతి నెలా మూడవతేదీన ప్రాంతీయ సదస్సులు విజయవాడలోనే జరపాలని నిర్ణయించటం జరిగింది. వచ్చే సదస్సు ఏప్రిల్‌ 3వ తేదీన జరుగుతుంది.
ఈ సదస్సులలో తీసుకొన్న మరికొన్ని నిర్ణయాలు :
1. మార్చి నెలలో 100 గ్రామాలు సందర్శించాలని నిర్ణయించటం జరిగింది.
2. ఈ ప్రాంతీయ సదస్సులలో పాల్గొన్న వారందరి అడ్రస్‌లు మిగిలిన వారందరి దగ్గర ఉండాలని నిర్ణయంచటం జరిగింది. (సదస్సులోనే అందజేయటం జరిగింది.)
3. భవిష్యత్‌లో జరిగే ఈ సదస్సులకు ప్రతి జిల్లా నుండి కనీసం ఇద్దరు తగ్గకుండా గరిష్టంగా ఐదుగురకు మించకుండా హాజరయ్యేటట్లు చూడాలని జిల్లాల బాధ్యులను కోరటం జరిగింది.
4. అవగాహనా సదస్సుల నుండి ఉత్సాహవంతులను ప్రాథమిక శిక్షణకు ఎంపికచేయ వలసినదిగాను, అలా శిక్షణ పొందటానికి అంగీకరించినవారు తప్పనిసరిగా సభ్యత్వ సమోదు పొందిఉండవలెనని, నెలలో కనీసము 2 రోజులు తాము శిక్షణ పొందిన అంశాలను ప్రజలకు అవగాహన కలిగిస్తామన్న వాగ్దానం తీసుకోవాలన్న నిర్ణయం చేయడం జరిగింది.
4. జిల్లాలో ప్రతి నెలా ఒక కార్యవర్గ సమావేశం అన్ని జిల్లాలలో నిర్వహించాలన్న సూచనతో సదస్సును ముగించటం జరిగింది.

No comments:

Post a Comment